The Brain: సస్పెన్స్, క్రైమ్ జానర్ మూవీ ‘ది బ్రెయిన్’.. శరవేగంగా షూటింగ్

4 months ago 9
ఎండ్లూరి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఎండ్లూరి కళావతి నిర్మిస్తున్న సస్పెన్స్, క్రైమ్ చిత్రం ‘ది బ్రెయిన్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చిత్తూరు జిల్లాలో సాగుతోంది.
Read Entire Article