The Girl friend Movie: రష్మిక మందన్నా 'ది గర్ల్‌ఫ్రెండ్' ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..!

10 months ago 22
తెలుగు సినీ ప్రేమికులందరి దృష్టి ఇప్పుడు ఒక మంచి లవ్ స్టోరీపై పడింది అదే “ది గర్ల్ ఫ్రెండ్”. నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ యంగ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article