ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో కాస్తో కూస్తో ఎక్కువ హైప్ ఉన్న సినిమా 'ది గర్ల్‌ఫ్రెండ్'. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.