The Girl Friend Review: ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ.. అన్ని లవ్ స్టోరీల్లో ఇది వేరబ్బా..!
4 months ago
8
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ రోజే (నవంబర్ 7) విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..