The Hunt Review: 'ది హంట్' వెబ్‌సిరీస్ రివ్యూ.. ఓటీటీ ప్రియులను ఆకట్టుకుందా..?

1 year ago 24
చరిత్రలో దాగి ఉన్న నిజాలు, వాస్తవ సంఘటనలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కేవలం వినోదమే కాదు, ఉత్కంఠను రేపే థ్రిల్లర్‌లుగా మారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నిజ జీవితాల్లో జరిగిన సంఘటనలు, వ్యక్తుల గురించి ప్రచురించిన ఎన్నో పుస్తకాలు ఇప్పుడు దృశ్యరూపం సంతరించుకుని వెబ్‌సిరీస్‌లుగా మన ముందుకొస్తున్నాయి.
Read Entire Article