The Kerala Story 2: U, U/A, A సర్టిఫికెట్ల మధ్య తేడా ఏంటి? ‘ది కేరళ స్టోరీ 2’కి హైకోర్టు ఎందుకు బ్రేక్ వేసింది

1 week ago 3
సినిమా మొదలయ్యేముందు తెరపై ముందుగా దర్శనమిచ్చేది సెన్సార్ సర్టిఫికెట్. కానీ.. అందులోని U, U/A, A అక్షరాలకు కచ్చితమైన అర్థం ఏంటో మనలో చాలామందికి తెలియదు. అసలు ఆ సర్టిఫికెట్ల జారీకి ఉండే నిబంధనలు ఏంటి? తాజాగా ఇదే సెన్సార్ వివాదంలో 'ది కేరళ స్టోరీ 2 (The Kerala Story 2)' సినిమా ఎందుకు చిక్కుకుందో తెలుసుకుందాం.
Read Entire Article