The Kerala Story 2: ‘ది కేరళ స్టోరీ 2’ రిలీజ్ అవుతుందా? కొత్త వివాదంపై నిర్మాతలకు హైకోర్టు నోటీసులు
2 weeks ago
1
ది కేరళ స్టోరీ 2 చట్టపరమైన సమస్యల్లో చిక్కుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు ఇచ్చిన సర్టిఫికేట్‌ను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై కేరళ హైకోర్టు (Kerala High Court) గురువారం నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది.