The Kerala Story 2: ది కేరళ స్టోరీ 2 సినిమాకు హైకోర్టు షాక్.. ఏం జరిగిందంటే..!
1 week ago
4
ది కేరళ స్టోరీ 2 సినిమాకు హైకోర్టు షాక్ తగిలింది. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సినిమా రూపొందించారని ఆరోపిస్తూ కేరళ హైకోర్టులో పిటీషన్ దాఖలు కావడంతో దీనిపై కోర్టు నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.