The Paradise Glimpse: నెవర్ బిఫోర్ లుక్‍లో నాని.. పవర్‌ఫుల్‍గా ది ప్యారడైజ్ గ్లింప్స్ ..‘కడుపు మండిన కాకుల కథ’
1 month ago
7
The Paradise Glimpse Raw statement: ది ప్యారడైజ్ సినిమా గ్లింప్స్ వచ్చేసింది. నాని చాలా డిఫరెంట్ గెటప్‍లో ఉన్నారు. పవర్‌ఫుల్ డైలాగ్‍లతో ఇంట్రెస్టింగ్‍గా ఈ టీజర్ ఉంది.