The Paradise Movie: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'ఆయా షేర్' సాంగ్.. నాని అన్నా గత్తరలేపినవ్ పో..!

1 week ago 3
నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వ వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ గట్రా ఆడియెన్స్‌లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ఆయా షేర్ అంటూ ఓ మాస్ బీట్‌‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అనిరుధ్ రవిచంద్రన్ స్వర పరిచిన ఈ పాటను అద్దుల జాంగిరెడ్డి, అర్జున్ చండి ఆలపించారు. ఈ సినిమా ఆగస్టు 21న రిలీజ్ కాబోతుంది.
Read Entire Article