The Paradise Movie: 'ది ప్యారడైజ్' మూవీ క్రేజీ అప్‌డేట్.. చూస్తారుగా నాని విధ్వంసం..!

6 months ago 32
రిలీజ్‌కు ఇంకా ఆర్నెళ్లకు పైగానే ఉన్న ది ప్యారడైజ్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఓన్లీ నాని అన్న ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు.
Read Entire Article