The Paradise Movie: 'ది ప్యారడైజ్' మూవీ క్రేజీ అప్డేట్.. నాని అన్న మాస్ చూడబోతున్నాం..!
3 months ago
6
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘పారడైజ్’ (Paradise). టైటిల్ వినడానికి సున్నితంగా ఉన్నప్పటికీ.. ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతోంది.