సరిపోదా శనివారం, హిట్ 3 లాంటి బ్యాక్ టు బ్యాక్ రూ.100 కోట్ల సినిమాలతో నాని కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మాస్ రేంజ్‌కు వెళ్లిపోయింది. ఈ రెండు సినిమాలతో నాని కేవలం క్లాస్ ఆడియెన్స్‌కే పరిమితం కాకుండా, మాస్ ప్రేక్షకుల్లో కూడా సాలిడ్ క్రేజ్‌ను సంపాదించుకున్నారు.