The Paradise Movie: నాని 'ది ప్యారడైజ్' సినిమాలో 'కిల్' విలన్.. ఇదెక్కడి మాస్‌రా మామ!

11 months ago 26
నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ది పారడైజ్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్ కింద సుధాకర్ చెరుకూరి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రెండేళ్ల కిందట వచ్చిన దసరా సినిమా ఏ రేంజ్‌లో బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Read Entire Article