The Raaja Saab Movie: 'రాజాసాబ్' స్పెషల్ పోస్టర్ రిలీజ్.. ఆ వాకింగ్ స్టైల్ చూడు తమ్ముడు!

4 months ago 8
సంక్రాంతి పండక్కి రిలీజ్ కాబోతున్న రాజాసాబ్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు జనవరి 9 వస్తుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అసలు రాజాసాబ్‌పై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు.
Read Entire Article