The Raja Saab Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'ది రాజాసాబ్' మూవీ.. ఓరినాయనో ఆ సీన్లు కూడా యాడ్ చేశారా?

4 weeks ago 6
'అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని' అన్నట్లు.. ఓ వైపు సంక్రాంతికి రిలీజ్, పోటీగా 3 రోజుల వరకు సినిమాలు లేవు, విపరీతమైన పాజిటీవ్ వైబ్, అన్నిటికి మించి ప్రభాస్ స్టార్‌డమ్.. ఇన్నీ ఉన్నా కానీ 'ది రాజాసాబ్' సినిమాకు కష్టాలు తప్పలేవు.
Read Entire Article