The Raja Saab Movie: ఇంకా రూ.100 కోట్లు కూడా కొట్టని 'ది రాజాసాబ్'.. ఏంటి బ్రో ఈ కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చింది ఇంతేనా?
1 month ago
4
3 రోజుల ముందు రిలీజైన 'ది రాజాసాబ్' సినిమాకు ఫుల్ నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. సినిమాకు ముందు ఎంతెంత హైప్ క్రియేట్ అయిందో.. రిలీజ్ తర్వాత పూర్తిగా బెడిసికొట్టింది.