The Raja Saab Movie: 'ది రాజాసాబ్' క్రిస్మస్ స్పెషల్ గ్లింప్స్ చూశారా?

2 months ago 6
సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ది రాజాసాబ్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కాబోతుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి క్రిస్మస్ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. నిధి అగర్వాల్‌‌తో ఉన్న సీన్లను ఈ గ్లింప్స్‌లో చూపించారు..
Read Entire Article