సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న రాజాసాబ్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజవుతుందా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'సహన సహన' సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ఫుల్ సాంగ్ డిసెంబర్ 17న సాయంత్రం 6:35 గంటలకు గ్రాండ్‌గా విడుదల కానుంది.