The Raja Saab Movie: 'ది రాజాసాబ్' మూవీ నుంచి 'సహన సహన' సాంగ్ రిలీజ్..!

8 months ago 25
సంక్రాంతి పండక్కి రిలీజ్ కాబోతున్న రాజాసాబ్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని డార్లింగ్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దానికి తోడు ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు గట్రా ఆడియెన్స్‌లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి మెలోడీయస్ సాంగ్ 'సహన సహన' సాంగ్‌ను మేకర్స్ రిలీజ చేశారు.
Read Entire Article