The Raja Saab Movie: ది రాజాసాబ్ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎన్ని కోట్లు కొల్లగొట్టాలో తెలుసా?
1 month ago
9
సంక్రాంతి పండగకు సరిగ్గా 5 రోజులు ముందు రిలీజైన 'ది రాజాసాబ్' సినిమాకు ఫుల్ నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. సినిమాకు ముందు ఎంతెంత హైప్ క్రియేట్ అయిందో.. రిలీజ్ తర్వాత పూర్తిగా బెడిసికొట్టింది.