The Raja Saab Movie: ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ.. ప్రోమో మాత్రం నెక్స్ట్ లెవల్!

7 months ago 22
మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ది రాజా సాబ్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు హీరోయిన్‌లుగా నటించారు. సంజయ్ దత్ కీలక పాత్రలో నటించాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్‌తో సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా సందీప్ రెడ్డి వంగాతో రాజా సాబ్ హీరో, హీరోయిన్‌లు చిట్ చాట్ జరిపిన ప్రోమోను రిలీజ్ చేశారు.
Read Entire Article