The Raja saab Movie: 'రాజాసాబ్' సినిమాకు కళ్లు చెదిరే బిజినెస్.. అన్ని కోట్లేంది మామ!
5 months ago
12
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న హారర్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ చిత్రం “ది రాజా సాబ్”. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, అలాగే రిద్ధి కుమార్ లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.