The Raja Saab Movie: రిలీజైన 3 రోజుల్లోనే లాభాల్లోకి 'ది రాజా సాబ్' సినిమా.. డిజాస్టర్ సినిమాకు అన్ని కోట్ల లాభాలా? ఇది సర్ ప్రభాస్ బ్రాండ్..

7 months ago 20
మొన్న రిలీజైన రాజాసాబ్ సినిమాకు కనీసం యావరేజ్ అనే టాక్ కూడా రాలేదు. యునానిమస్‌గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుని ప్రభాస్ ఖాతాలో మరో ఫ్లాప్‌గా మిగిలిపోయింది. ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ తప్పితే మిగితా వాళ్లు ఎవ్వరూ కూడా సినిమా పర్వాలేదు ఓ సారి చూసేయొచ్చు అని చెప్పలేకపోయారు.
Read Entire Article