4 రోజుల ముందు రిలీజైన 'ది రాజాసాబ్' సినిమాకు ఫుల్ నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. సినిమాకు ముందు ఎంతెంత హైప్ క్రియేట్ అయిందో.. రిలీజ్ తర్వాత పూర్తిగా బెడిసికొట్టింది. ఫ్యాన్స్ సైతం ఈ సినిమాకు రిపీట్ షోలు వేయలేకపోయారంటే ఏ రేంజ్‌లో ఈ సినిమా బకెట్ తన్నేసిందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.