The Raja Saab Movie: హిందీలో 'ది రాజాసాబ్‌'కు దారుణమైన కలెక్షన్లు... 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలిస్తే షాక్ అవుతారు..!

1 month ago 4
ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ సినిమా హిందీ మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోతోంది. భారీ అంచనాలు, భారీ ప్రమోషన్లు, ప్రభాస్ క్రేజ్ అన్నీ ఉన్నప్పటికీ, హిందీ బెల్ట్‌లో ఈ సినిమా ఓపెనింగ్స్ అభిమానులను, ట్రేడ్ వర్గాలను నిరాశపరిచేలా మారాయి.
Read Entire Article