The RajaSaab Glimps: 'రాజాసాబ్' గ్లింప్స్ వచ్చేసింది మామ... ఏమున్నాడ్రా డార్లింగ్ అస్సలు..

5 months ago 12
The RajaSaab Glimps out now : ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న రాజా సాబ్ గ్లింప్స్ వచ్చేసింది. గ్లింప్స్‌లో పెద్దగా ఏమి రివీల్ చేయలేదు కానీ.. ప్రభాస్‌ను మాత్రం మామలుగా చూపించలేదు.
Read Entire Article