The RajaSaab Video Song: ది రాజాసాబ్ హిట్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్.. నిధి అందాలకు యూత్ ఫిదా

1 month ago 5
ప్రభాస్‌- మారుతి కాంబోలో వచ్చిన ది రాజాసాబ్‌ మూవీ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. జనవరి 9న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్ మాత్రం బాగానే రాబడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'సహనా సహనా..' సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. ప్రభాస్‌, నిధి అగర్వాల్‌ జోడీగా రూపొందిన ఈ పాట థియేటర్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో కూడా సత్తా చాటుతోంది.
Read Entire Article