The RajaSaab: ఆ ఏరియాలో ప్రభాస్‌కు భారీ ఫ్యాన్ బేస్.. మరి రాజాసాబ్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా?

7 months ago 22
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా వస్తుందంటే ఆ హడావిడి వేరే లెవల్‌లో ఉంటుంది. టాక్ ఎలా ఉన్నా బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందే. ఇప్పుడు 'ది రాజా సాబ్ (The Raja Saab)'తో మరోసారి ప్రభాస్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రపంచానికి చూపించాడు. ఓపెనింగ్ డే కలెక్షన్లతో గ్లోబల్‌గా సత్తా చాటినా.. నార్త్ ఆడియన్స్ మాత్రం ప్రభాస్‌కు చిన్న షాక్ ఇచ్చారనే చెప్పాలి.
Read Entire Article