The RajaSaab: ది రాజాసాబ్ మూవీలో హైలైట్స్ ఇవే.. కాస్కోండి ప్రభాస్ ఫ్యాన్స్, ఇక బీభత్సమే..
1 month ago
14
రేపు అనగా జనవరి 9న రిలీజ్ కాబోతున్న రాజాసాబ్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో హైలైట్స్ సీన్స్ కి సంబంధించిన విషయాలు బయటకొచ్చాయి.