The RajaSaab: ప్రభాస్ ది రాజాసాబ్ సహన సహనా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

1 month ago 6
ప్రభాస్‌ ది రాజాసాబ్‌ సినిమా నుంచి సహన సహనా అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌, రిద్ది కుమార్‌, మాళవిక మోహనన్‌ హీరోయిన్లుగా నటించగా.. ప్రభాస్- నిధి అగర్వాల్‌ జోడీగా ఈ సాంగ్ చిత్రీకరించారు. ఈ పాటలో నిధి అందాలు స్పెషల్ అట్రాక్షన్.
Read Entire Article