The Rise Of Ashok Movie: టెర్రిఫిక్‌గా 'ది రైజ్ ఆఫ్ అశోక' ట్రైలర్.. కాన్సెప్ట్ అదిరిపోయిందిగా..!
1 week ago
3
సతీష్ నీనసాం కథానాయకుడిగా 'కాంతార' ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'ది రైజ్ ఆఫ్ అశోక'. కన్నడ, తెలుగు,తమిళ భాషలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి వినోద్.వి.దుండలే దర్శకుడు.