The Rise Of Ashoka: యూత్ కనెక్ట్ అయ్యే కథతో ‘ది రైజ్ ఆఫ్ అశోక’.. రొమాంటిక్ మెలోడీ రిలీజ్

2 months ago 5
‘లూసియా’ ఫేమ్ సతీష్ నినాసం హీరోగా, నిర్మాతగా రాబోతున్న కొత్త చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏదో ఏదో’ అంటూ సాగే యుగళ గీతాన్ని విడుదల చేశారు.
Read Entire Article