The Suspect: ది సస్పెక్ట్ మూవీ సెన్సార్ పూర్తి.. మార్చి 21న గ్రాండ్‌గా విడుదల

1 year ago 11
ది సస్పెక్ట్ మూవీ మార్చి 21న విడుదలకు సిద్ధమైంది. రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్ కీలక పాత్రల్లో నటించారు. రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించారు.
Read Entire Article