Theater Release: అనుపమ ‘లాక్‌డౌన్’ నుంచి 'ఓం శాంతి శాంతి శాంతి:' వరకు.. ఈ వారం రిలీజయ్యే 9 సినిమాలు ఇవే!
1 month ago
8
సంక్రాంతి పండుగ సీజన్ ఎండ్ అయింది. కానీ సినీ ప్రియులకు మాత్రం అసలైన పండగ ఇప్పుడే మొదలవుతోంది. ఈ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర సౌత్ సినిమాల జాతర జరగబోతోంది. ఒకటీ రెండు కాదు, ఏకంగా తొమ్మిది క్రేజీ సినిమాలు జనవరి 30న థియేటర్లలో ల్యాండ్ అవుతున్నాయి.