సినీ ప్రేక్షకులకు ఈ వారం పండగ లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ అందనుంది. నవంబర్ 7వ తేదీన రష్మిక మందన్నా నుంచి విష్ణు విశాల్, సుధీర్ బాబు వంటి స్టార్ హీరోల చిత్రాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. లవ్, హారర్, కామెడీ, థ్రిల్లర్ వంటి పలు జానర్స్‌లో ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొననుంది. నవంబర్ 7న థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు లిస్ట్ ఇప్పుడు చూద్దాం...