This Week OTT Releases: వీకెండ్ OTT సందడి.. డిసెంబర్ 5న స్ట్రీమింగ్ అయ్యే 9 కొత్త సినిమాలు
3 months ago
7
వీకెండ్ వచ్చేసిందంటే చాలు.. ఫిల్మ్ లవర్స్‌కు పండగే. ఈ వీకెండ్‌లో మనల్ని అలరించడానికి OTT ప్లాట్‌ఫామ్స్ సిద్ధమైపోయాయి. మరి ఆలస్యం ఎందుకు.. రేపటి నుంచి సందడి చేయబోయే ఆ సినిమాలు, సిరీస్‌ల లిస్ట్ ఓసారి చూసేయండి.