Thriller Movie: 2023లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమా.. 8 రేటింగ్‌తో ఓటీటీలో గత్తరలేపుతుంది.. తెలుగులో ఉంది మామ.. అస్సలు మిస్సవ్వకండి..

7 months ago 19
ఎంత లేదన్నా థ్రిల్లర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు థ్రిల్లర్ సినిమా వస్తుందంటే భాషతో సంబంధం లేకుండా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు. అంతలా జనాలు థ్రిల్లర్ సినిమాలకు అడిక్ట్ అయిపోయారు.
Read Entire Article