Thriller Movie: ఏం మిస్టరీ థ్రిల్లర్‌ సినిమారా బాబూ.. 8.1 రేటింగ్‌తో గత్తరలేపుతుంది.. తెలుగులో ఉంది.. అస్సలు మిస్సవ్వకండి...

7 months ago 19
సినిమాల యందు మలయాళ సినిమాలు వేరయా. అసలు గత రెండు, మూడేళ్ల నుంచి మలయాళ సినిమాలపై తెలుగు వాళ్లు చూపిస్తున్న ప్రేమ అంతా ఇంతా కాదు. ఏదైనా కొత్తగా మలయాళ సినిమా వచ్చిందంటే చాలు.. థియేటర్‌లకు వెళ్లి మరీ చూస్తున్నారు.
Read Entire Article