Thriller Movie: ఏప్రిల్ రిలీజ్‌కు రెడీ అవుతన్న టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా..!

1 month ago 6
సినిమా అంటే ఏదో కుర్రాళ్ల అల్లరి, ప్రేమకథలు మాత్రమే కాదు. కొన్నిసార్లు వింత కధాంశాలు, విభిన్నమైన ప్రణాళికలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. త్రిగుణ్, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా "తాగితే తందానా" అలాంటి ఓ ఫన్నీ థ్రిల్లర్.
Read Entire Article