Thriller Movie: క‌న్న‌డ యాక్ష‌న్ మూవీని ఫ్రీగా చూసేయండి- ఐఎమ్‌డీబీలో 9.2 రేటింగ్ - సలార్ యాక్టర్ హీరో

1 month ago 6

Thriller Movie: స‌లార్ ఫేమ్ ప్ర‌మోద్ పంజు హీరోగా న‌టించిన‌ క‌న్న‌డ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ బాండ్ ర‌వి యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంట‌ల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ యాక్ష‌న్ మూవీలో కాజ‌ల్ కుంద‌ర్ హీరోయిన్‌గా న‌టించింది.

Read Entire Article