Thriller Movie: ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ మలయాళం థ్రిల్లర్ బ్లాక్‌బస్టర్.. యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేయండి

3 days ago 6
Thriller Movie: మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటించిన ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ యూట్యూబ్ లో తెలుగులోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇదొక బ్లాక్‌బస్టర్ సినిమా. ఓ మోటివేషనల్ స్పీకర్ మతాన్ని అడ్డుపెట్టుకొని మాయమాటలతో ప్రజలను మోసం చేసి ఎలా ఎదిగాడన్నదే ఈ మూవీ స్టోరీ.
Read Entire Article