Thriller Movie: బిగ్‌బాస్ ఆదిత్యం ఓం థ్రిల్ల‌ర్ మూవీకి రిలీజ్‌కు ముందే అవార్డులు -థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది ఎప్పుడంటే?

6 hours ago 2

Thriller Movie: బిగ్‌బాస్ ఫేమ్ ఆదిత్య ఓం న‌టిస్తోన్న థ్రిల్ల‌ర్ మూవీ బంధీ ఫిబ్ర‌వ‌రి 28న రిలీజ్ కానుంది. సింగిల్ క్యారెక్ట‌ర్‌తో ప్ర‌యోగాత్మ‌కంగా ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ సినిమాకు తిరుమ‌ల ర‌ఘు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 

Read Entire Article