Thriller Movies: ఓటీటీలో గత్తరలేపుతున్న 4 మలయాళ థ్రిల్లర్‌లు.. ఎలా వస్తాయ్ మామ ఇలాంటి ఐడియాలు.. ట్విస్ట్‌లకు సచ్చిపోతే ఎవరు సార్ గ్యారెంటీ..!
6 months ago
38
ఆడియెన్స్‌కి ఫేవరేట్ అయిన జానర్లలోనే సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. సాధారణంగా, యాక్షన్, అడ్వెంచర్, రొమాన్స్, కామెడీ వంటి జానర్లకు రీచ్ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఓటీటీ వచ్చాక క్రైమ్ థ్రిల్లర్, ఫోరెన్సిక్ నేపథ్యంలో సాగే సినిమాలకు గిరాకీ పెరిగింది.