తక్కువ బడ్జెట్, చిన్న లొకేషన్స్.. కానీ కథలో ఉండే డెప్త్, ఆ ట్విస్టులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ రోజు వీడియోలో.. తెలుగులో అందుబాటులో ఉన్న 'టాప్ 7 మలయాళ థ్రిల్లర్ సినిమాల' గురించి వివరంగా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.