Thriller OTT: మలయాళం థ్రిల్లర్ మూవీ ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. త్వరలో సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మలయాళం మూవీలో నిరంజన అనూప్, అజు వర్గీస్, శ్రీకాంత్ మురళి కీలక పాత్రలు పోషించారు.