Thriller OTT: తెలుగు సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిడింబ ఏడాదిన్నర తర్వాత మరో ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఇప్పటికే ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిడింబ మూవీలో అశ్విన్ బాబు, నందితా శ్వేత హీరోహీరోయిన్లుగా నటించారు.