Thriller Web Series: ఆరేళ్ల తర్వాత ఓటీటీలోకి సినిమాగా వస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఐఎండీబీలో 8.2 రేటింగ్
2 weeks ago
2
Thriller Web Series: ఓటీటీలోకి ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆరేళ్ల తర్వాత ఓ సినిమాలాగా రాబోతుండటం విశేషం. ఐఎండీబీలో 8.2 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సిరీస్.. ఈ వారమే సినిమాగా రానుంది. ఈ విషయాన్ని జీ5 ఓటీటీ సోమవారం (మార్చి 31) వెల్లడించింది.