Thug Life: అనుకున్నదొకటి అయ్యిందొకటి.. కమల్ హాసన్ థగ్ లైఫ్‌తో రూ.కోట్లలో నష్టం!
9 months ago
21
కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వచ్చిన ‘థగ్ లైఫ్’ బాక్సీఫీస్ వద్ద కుప్పకూలింది. మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌తో పాటు OTT పార్ట్నర్‌కి కూడా ఈ మూవీ భారీ నష్టాలు మిగిల్చింది.