Thug life: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'థగ్ లైఫ్'.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

1 year ago 31
ఏదైతే జరగకూడదని సినీ లవర్స్ అనుకున్నారో చివరికీ అదే జరిగింది. మణిరత్నం ఫేడ్ అవుట్ అయిపోయాడ్రా అని ఎన్ని విమర్శలు వచ్చినా సరే.. చాలా మంది సినీ ప్రియులు, నీకేం తెలుసురా మణిరత్నం గురించి బచ్చా గాడివి.. మీరు చెడ్డిలు వేసుకున్న రోజుల్లోనే ఇండస్ట్రీని చెడుగుడు ఆడుకుండూ అని గొప్పగా చెప్పాం..
Read Entire Article